మోడీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాస్వామ్యం నిర్వీర్యం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిని భారీమెజార్టీతో గెలిపించాలి - సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పిలుపు