నాయకత్వం

 భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తెలంగాణ | రాష్ట్ర తృతీయ మహాసభలు 2022

 సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర 8వ మహాసభలు 2022 జనవరి 22-25 వరకు రంగారెడ్డి జిల్లా తుర్మయంజాల్‌లో జరిగాయి. ఈ మహాసభ 60 మందిని రాష్ట్ర కమిటీ సభ్యులుగా, ఐదుగురితో కంట్రోల్‌ కమిషన్‌ను ఎన్నుకున్నది. ఇందులో 15మంది రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా వుంటారు. ఏడుగురు రాష్ట్ర కమిటీకి ఆహ్వానితులుగా, ఆరుగురు రాష్ట్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా మహాసభను తీసుకున్నది.

రాష్ట్ర కార్యదర్శి
1. తమ్మినేని వీరభద్రం

రాష్ట్ర కమిటీ సభ్యులు
2. యస్‌ వీరయ్య
3. సిహెచ్‌ సీతారాములు
4 జి నాగయ్య
5. చుక్క రాములు
6. బి వెంకట్‌
7. టి జ్యోతి
8. జూలకంటి రంగారెడ్డి
9. పి సుదర్శన్‌
10. డీజీ నర్సింహారావు
11. జాన్‌ వెస్లీ
12. పాలడుగు భాస్కర్‌
13. టి సాగర్‌
14 ఎండి అబ్బాస్‌
15. మల్లు లక్ష్మి
16. జె వెంకటేష్‌
17. ఎస్‌ రమ
18. భూపాల్‌
19. పి జయలక్ష్మి
20. ఆర్‌ సుధాభాస్మర్‌
21. పి ప్రభాకర్‌
22. ఎ నర్సిరెడ్డి
23. రవి
24 కె హిమబిందు
25. బండారు రవికుమార్‌
26. ఎంవి రమణ
27. పి ఆశయ్య
28. ఆర్‌ వెంకట్రాములు
29. ఆర్‌ శ్రీరాంనాయక్‌
30. టి భీంరావు
31. టి స్కైలాబ్‌ బాబు
32. జి జగదీష్‌
33. ఆర్‌ అరుణజ్యోతి
34. నున్నా నాగేశ్వరరావు (ఖమ్మం)
35. పొన్నం వెంకటేశ్వరరావు
36. ఎర్ర శ్రీకాంత్‌
37. మాచర్ల భారతి
38. ఎం సుధాకర్‌రెడ్డి (నల్గొండ)
39. తుమ్మల వీరారెడ్డి
40. నారి అయిలయ్య
41. డి మల్లేష్‌
42. అన్నవరపు కనకయ్య (భద్రాద్రి కొత్తగూడెం)
43. ఎజె రమేష్‌
44. మచ్చ వెంకటేశ్వర్లు
45. ఎండి జహంగీర్‌ (యాదాద్రి భువనగిరి)
46. కొండమడుగు నర్సింహా
47. బి. అనురాధ
48. మల్లు నాగార్జునరెడ్డి (సూర్యాపేట)
49. కో-ఆప్షన్‌
50. కో-ఆప్షన్‌
51. కె భాస్కర్‌ (రంగారెడ్డి)
52. సాదుల శ్రీనివాస్‌ (మహబూబాబాద్‌)
53. మోకు కనకారెడ్డి (జనగాం)
54. ఆముదాల మల్లారెడ్డి (సిద్దిపేట)
55. వి పర్వతాలు (నాగర్‌కర్నూల్‌)
56. సిహెచ్‌ రంగయ్య (వరంగల్‌)
57. పి సత్యం (మేద్చల్‌ మల్కాజ్‌గిరి)
58. కో-ఆప్పన్‌ (ములుగు)
59. ఎం శ్రీనివాస్‌ (హైదరాబాదు సెంట్రల్‌)
60. ఎండి జబ్బార్‌ (వనపర్తి)

ఆహ్వానితులు
1) నూర్జావాన్‌ - నిజామాబాదు
2) ఆనందాచారి - రాష్ట్రకేంద్రం
3) జె బాబూరావు - రాష్ట్రకేంద్రం
4) ఎల్‌ బాలకృష్ణ - రాష్ట్రకేంద్రం
5) ప్రవీణ్‌ - రాష్ట్రకేంద్రం
6) ఎం అడివయ్య - రాష్ట్ర కేంద్రం
7) జి జయరాజు - సంగారెడ్డి

ప్రత్యేక ఆహ్వానితులు
1) సారంపల్లి మల్లారెడ్డి
2) నంద్యాల నర్సింహారెడ్డి
3) జి రాములు
4) బి హైమావతి
5) పి సోమయ్య

కంట్రోల్‌ కమిషన్‌
1) మిడియం బాబూరావు, ఛైర్మన్‌
2) కల్యాణం వెంకటేశ్వరరావు - ఖమ్మం
3) మాటూరి బాల్‌రాజ్‌ గౌడ్‌ - యాదాద్రి భువనగిరి
4) ఉడత రవీందర్‌ - రాష్ట్రకేంద్రం
5) కె. నర్సమ్మ - మెదక్‌