'మునుగోడు'లో టీఆర్‌ఎస్‌కే మా మద్దతు బీజేపీ ఓటమి కోసమే ఈ నిర్ణయం కాషాయ పార్టీ గెలిస్తే రాజకీయ పార్టీల మనుగడకే ప్రమాదం ప్రజాసమస్యలపై పోరాటం కొనసాగిస్తాం - రాజకీయ పరిణామాలను బట్టి సాధారణ ఎన్నికల్లో వ్యూహం - సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని