భద్రాచలం కరకట్టను నెల్లిపాకవరకు, దుమ్నుగూడెం వరకు పొడిగించాలని కరకట్ట ఎత్తు పెంచాలని KCR కాన్వాయ్ వద్ద వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించిన CPM నాయకుల అరెస్టు